tag:blogger.com,1999:blog-80121235840718952352024-02-08T08:20:19.534-08:00తెలు-గోడుసమకాలీన సంగతులపై ఓ తెలుగోడి గోడుAnil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-8012123584071895235.post-91098136653049495512008-06-03T14:25:00.000-07:002008-06-03T14:28:57.570-07:00నా బ్లాగ్ చిరునామా మారిందికొన్ని సాంకేతిక కారణాల వల్ల నా బ్లాగ్ ని వర్డ్ ప్రెస్ కి మార్చాను. అక్కడకు వెళ్లటానికి http://anilroyal.wordpress.com మీద క్లిక్ చేయండి.Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8012123584071895235.post-1330567798985289402008-05-22T10:42:00.000-07:002008-05-22T10:45:16.818-07:00ఫ్యాక్ష-నిజంకర్నూలు జిల్లాలో కొన్నేళ్ల నిద్రావస్థ తర్వాత మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం గతవారం స్థానిక కప్పట్రాళ్ల గ్రామ తెలుగుదేశం నేత పాలెగారు వెంకటప్పనాయుడుతో సహా తొమ్మిదిమందిని బలితీసుకుంది. దీనిపై స్పందిస్తూ తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటిమాదిరిగానే వైఎస్ పై, ఆయన ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఇది ఫ్యాక్షన్ ప్రభుత్వమని, ఈ ముఖ్యమంత్రి హయాంలో తమ పార్టీ కార్యకర్తలెవరి Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8012123584071895235.post-26963896787289271312008-05-22T10:41:00.000-07:002008-05-22T10:42:34.051-07:00రాజకీయ చిత్రంచిరంజీవి రాజకీయ ప్రవేశం ఖాయమైన నేపధ్యంలో తెలుగుదేశానికి మరింత సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. ఎన్టీయార్ వారసులందరూ తెదెపా వెనుకే ఉన్నారన్న సంకేతాలు జనంలోకి పంపే లక్ష్యంతో బాలకృష్ణ తదితర కధానాయకులని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావటం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలీదు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చినా, రాకపోయినా ఆయనే Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-64502501585221605912008-05-22T10:40:00.002-07:002008-05-22T10:41:40.470-07:00మరో పునరంకితంనాలుగేళ్లుగా ఏడాదికోసారి ఆర్భాటంగా పునరంకిత సభ పేరుతో జరుపుతున్న జాతర ఈ మారు కూడా వందిమాగధగణం సమక్షంలో కమనీయంగా జరిపుకున్నారు ముఖ్యమంత్రివర్యులు. ఈ సభలో యధాప్రకారం పరనిందతో పాటు ఆత్మస్థుతి కూడా కావలసినంత చేసుకున్నారు. నాలుగేళ్ల పాలనలో స్వపరివారంపై తాము జరిపించినన్ని విచారణలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ జరిపించలేదని చెప్పుకుని మురిసిపోయారు. ఇదొక రికార్డని ఆయన ఉద్దేశ్యమేమో. అయితే, ఒక ముఖ్యమంత్రిపై, ఆయన Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-73426608071757049732008-05-22T10:40:00.001-07:002008-05-22T10:40:50.063-07:00అన్నిటికీ రాజకీయమేనా, అద్వానీజీ?జైపూర్ లో మొన్న జరిగిన బాంబు పేలుళ్లపై స్పందిస్తూ బి.జె.పి. అగ్రనేత ఎల్.కె.అద్వానీ అలవాటు ప్రకారం యు.పి.ఎ. ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి సందర్భాన్నీ అవతలి పక్షాన్ని దుయ్యబట్టటానికే వాడుకోవాలనిచూసే నాయకులు దొరకటం భరతజాతి ఎన్నడో చేసుకున్న పాప ఫలితమేమో. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా యు.పి.ఎ. అధికారంలోకి రాగానే తీవ్రవాదుల పీచమణచటానికుద్దేశించిన ‘పోటా’ చట్టాన్ని రద్దు చేసిందట, దాని ఫలితంగానే దేశంలోAnil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com2tag:blogger.com,1999:blog-8012123584071895235.post-21899158102797480082008-05-22T10:38:00.000-07:002008-05-22T10:39:55.190-07:00ఇందిరా ప్రదేశ్!ఐదేళ్లుగా స్వదేశమెళ్లకుండా అమెరికాలోనే దాక్కున్న నా హైదరాబాదీ మితృడిని కారణమేంటని ఆరా తీస్తే ‘హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగ్గానే నా పేరుని రాజీవ్ గా మార్చేస్తారేమోనని భయంగా ఉందిరా. అందుకే ..’ అన్నాడు దిగులుగా. వాడి అసలు పేరు అంత గొప్పగా ఏమీ ఉండదు, కానీ ఎవరి పేరుపై వాళ్లకి మమకారమే కదా. అసలు విషయానికొస్తే ..‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’ అని పార్లమెంటులో ఎలుగెత్తి చాటిన పాతతరం కాంగిరేసు కేతిగాళ్ల Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-17914773868756479132008-05-12T14:25:00.000-07:002008-05-12T14:26:20.434-07:00ఎందుకీ కస్సు బుష్షు?పోయిన వారమంతా భారతావనిలో ఎక్కడచూసినా అమెరికా అధ్యక్షులవారిపై ఆగ్రహజ్వాలలే! 'ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి ఈమధ్య భారతీయులు ఎక్కువగా తినడమే కారణం' అని బుష్ దొరవారు అన్నారట. అందుకని జాతీయస్థాయి నాయకుల నుండి సగటు పౌరుల వరకు అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆయన్ని ఉతికి ఆరేశారు. కాలమిస్టులు విజృంభించి పత్రికల్లో పుంఖానుపుంఖానులుగా వ్యాసాలు రాసిపారేశారు. కార్టూనిస్టులక్కూడాAnil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8012123584071895235.post-52347392438020275422008-05-06T15:18:00.000-07:002008-05-07T10:00:46.179-07:00మారెప్పోపాఖ్యానంకాంగ్రెసు పార్టీలో విదూషకులకేనాడూ కొరతలేదు. సీనియర్ కమెడియన్ 'ఫ్లాష్ బ్యాక్' సత్తెన్నగారు వయోభారం వల్లనో, తన కామెడీని ఎవరూ పట్టించుకోవటంలేదని అలగటంవల్లనో, మరే చెప్పలేని కారణంవల్లనో, మొత్తానికి మంత్రిపదవికి రాజీనామా చేసిపారేశాక పత్తాలేకుండా పోయారు. రేలంగి పోయాక రాజబాబు, ఆయనా పోయాక బ్రహ్మానందం వచ్చినట్లు - సత్తెన్నగారి వారసులకోసం ఆంధ్ర ప్రజానీకం ఎక్కువగా ఎదురుచూసే అవసరం లేకుండా నేనున్నానంటూ Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8012123584071895235.post-44351563601786968892008-05-02T11:51:00.000-07:002008-05-02T14:27:39.278-07:00వార్తా పత్రిక నిత్యావసర వస్తువా!రాష్ట్రంలో మీడియా యుద్ధం తారాస్థాయిలో ఉంది. ప్రధాన వార్తా పత్రికలయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వంక, ఈ మధ్యనే వచ్చిన సాక్షి మరో వంక మొహరించి ఒకళ్ల గురించి ఒకరు తిట్లు, వివరణలు, సవరణలు లాంటి వాటితో రోజుకో పేజీ నింపేస్తూ పాఠకులకు కావల్సినంత వినోదం అందజేస్తున్నాయి. మరే రాష్ట్రంలోనన్నా ఇలాంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. వీళ్ల గొడవలో పార్టీల రాజకీయాలు వెనక్కెళ్లిపోయాయి. వార్తా పత్రికలు ఏదో ఒక పార్టీకి Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com6tag:blogger.com,1999:blog-8012123584071895235.post-33646745836473845512008-05-01T13:23:00.000-07:002008-05-02T09:54:11.941-07:00ఇండియన్ రికార్డ్ డాన్సింగ్ లీగ్ఐపిఎల్ కి ప్రత్యేక ఆకర్షణకోసం విదేశాలనుండి ఛీర్ లీడర్స్ ని తెప్పించారట. వీళ్లు లేకుండా క్రికెట్ మనలేదా? అసలు, షాహిద్ ఆఫ్రిది అన్నట్లు, జనాలకు క్రికెట్ కన్నా ఎక్కువ వినోదం ఛీర్ లీడర్స్ ఏమివ్వగలరు?1990లలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యాక దేశం ఎందులో పురోగమించినా లేకున్నా ఇలాంటి విషయాల్లో మాత్రం తెగ దూసుకుపోతుంది. గ్లోబలైజేషన్ పేరుచెప్పి ఒక పద్ధతి ప్రకారం జనాల్లో వినిమయ మనస్తత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-48676410686774419632008-05-01T13:10:00.000-07:002008-05-05T21:19:03.825-07:00ప్రాచీన హోదాతో ఒరిగేదేంటి?పార్లమెంటులో తెలుగుకు ప్రాచీనా హోదా గురించిన ప్రశ్న అడిగి సమాధానం వినే సమయమొచ్చినప్పుడు పత్తాలేకుండా పోయిన సభ్యురాలి గురించి చదివినప్పుడు నవ్వొచ్చింది. మనకేదో చేసేస్తున్నట్లు కనపడటమంటే ఎంత తపనో వీళ్లకి!ఏ ఉద్దేశ్యంతో అన్నాడోగానీ, 'మనవాళ్లుత్త వెధవాయలోయ్' అని గిరీశం మహాశయుడన్నది మనవాళ్ల భాషాభిమానం విషయంలో మాత్రం పచ్చి నిజం. అరవ వాళ్లని చూసి మా భాషకి కూడా ప్రాచీన హోదా ఇవ్వమని కేంద్రాన్ని దేబిరించే Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-43554390896124044072008-05-01T11:26:00.000-07:002008-05-01T11:58:33.144-07:00ఏకగ్గీవంఅనగనగనగనగనగనగా ఆ కాలంలో రాజుగారుబోతే ఆయన కొడుక్కో, జామాతకో రాజ్యమప్పజెప్పటం ఓ పద్ధతిగా ఉండేది. అరవయ్యేళ్ల కితం గాంధీగారు తెల్లోడి కాణ్నించి సొతంత్రం లాక్కొచ్చి ఇప్పించి 'పెజలారా, ఇయాల్టి నుండి రాజ్యాలు గీజ్యాలు బోయినయ్యి. ఇగనుండి మీరే ఈ దేశాన్నేలే రాజులు, ఇగనుండీ యాడ జూసినా పెజాసామ్మమే' అన్నారు. కామోసుననుకున్నాం. ఇదేదో బానే ఉందిలే అనిగూడా అనుకున్నాం. మరిప్పుడేంది. ఈ కాంగిరేసోళ్లు, తెలుగుదేసపోళ్లుAnil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-84166977823024523012008-04-24T15:13:00.000-07:002008-05-02T12:43:04.315-07:00ఓటేస్తే పెళ్లి ఫ్రీఏప్రిల్ ఇరవయ్యో తారీఖు వార్త ఇది. రాష్ట్రంలో ఉప ఎన్నికలయ్యాక పేద ముస్లిములకు ప్రభుత్వ ఖర్చుతో సామూహిక పెళ్లిళ్లు చేయిస్తామని గౌరవనీయ మంత్రివర్యులు షబ్బీర్ ఆలీ గారు సెలవిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు ఆ పని చేయలేరట! వెర్రి జనాలు ఎన్నికలయ్యేదాకా ఓటు మల్లన్నలు, అవయ్యాక బోడి మల్లన్నలు అని ఎంత నమ్మకమో పాపం జనాబ్ షబ్బీరాలీజీకి. ఈ సాయిబుగారికి తన సోదరుల మీద అంత ప్రేమAnil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-36770669531272673922008-04-18T15:34:00.000-07:002008-05-01T16:06:08.529-07:00కూలీ నంబర్ 1తెరాస ఆవిర్భావం సందర్భంగా కెసియార్ కూలిపని చేసి రెండు రోజుల్లో పద్దెనిమిది లక్షల రూపాయలు సంపాదించాడట! అక్కడ కూలీలే రోజుకు లక్షలు కళ్లజూస్తుంటే, ఎవడండీ తెలంగాణ వెనకబడిందని చెప్పింది? వచ్చే నెలాఖరు ఉప ఎన్నికల్లో కెసియార్ చెయ్యబోయే వాగ్దానాలు మచ్చుకు కొన్ని: 1. తెలంగాణ రాష్ట్రమొచ్చాక ఇంటికో కూలీ ఉద్యోగం గ్యారంటీ 2. కూలీ పనికవసరమైన స్కిల్ సెట్ లేనోళ్లకి ముష్టి పని గ్యారంటీ (దీనికి అధమం రోజుకో Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8012123584071895235.post-3308283791213591512008-04-16T10:44:00.000-07:002008-05-02T11:14:43.590-07:00యూజ్ అండ్ త్రో'చంద్రబాబునాయుడు పెద్ద యూజ్ అండ్ త్రో నిపుణుడు. మావాళ్లని వాడుకుని వదిలేస్తాడు' అని దగ్గుబాటి పురందేశ్వరి గారు నిన్న విలేకర్లముందు వాపోయారు. ఎన్టీయార్ సంతానం తెలుగుదేశానికి పునర్వైభవం తెచ్చిపెట్టే ఆలోచనలో ఉన్నారని, ఆ విషయమై వాళ్లు చంద్రబాబునాయుడికి పూర్తి సహకారం అందించాలని నిర్ణయించుకున్నారని వచ్చిన వార్తలపై ఇది ఆమె ప్రతిస్పందన. కడుపు చించుకుంటే కాళ్లమీదే పడటం అంటే ఇదే. మామ పుణ్యాన Anil Dasarihttp://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com1